AltarVision Header
AltarVision

అత్యున్నతమైనది యేసు నామం

అత్యున్నతమైనది యేసు నామం Artist: షూలమ్మీతీ ఫిన్నీ పచిగళ్ల అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం – పై నామంయేసు నామం – యేసు నామం (2) ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగునుప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2)పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమాపరలోక దీవెనలు పొందగ చేరుముహల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2)పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమాపరలోక దీవెనలు పొందగ చేరుముహల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||