అమూల్యమైన ఆణిముత్యమా
అమూల్యమైన ఆణిముత్యమా Artist: రేచెల్ జ్యోతి కొమానపల్లి అమూల్యమైన ఆణిముత్యమాయెహోవ దేవుని హస్తకృతమా (2)అపురూప సౌందర్య రాశివి నీవుఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన|| జ్ఞానము కలిగి నోరు తెరచుదువుకృపగల ఉపదేశమును చేయుదువు (2)ఇంటివారిని బాగుగ నడుపుచూవారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన|| చేతులతో బలముగా పనిచేయుదువుబలమును ఘనతను ధరించుకొందువు (2)రాత్రివేళ నీ దీపము ఆరదుకాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన|| దీనులకు నీ చేతులు పంచునుదరిద్రులను నీవు ఆదుకొందువు (2)దూరము నుండి ఆహారము కొనుచుమంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన||