అద్వితీయ సత్య దేవా
అద్వితీయ సత్య దేవా Artist: No Details వందనమయ్యా వందనమయ్యా యేసు నాథావందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనంపరమ తండ్రి పావనుండా వందనం – వందనందివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనంపావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) వ్యోమ సింహాసనుండ వందనం – వందనంఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)ఆద్యంత రహిత నీకే వందనం – వందనంఅక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా|| ప్రాణదాత యేసునాథా వందనం – వందనంముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2)సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనంముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా||