అద్భుతం చేయుమయా
అద్భుతం చేయుమయా Artist: Paul Moses నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు ఎవరయ్యానిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు లేరయ్యా”2″అద్భుతం చేయుమయా నా జీవితంలో…నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”|| నిన్నే నే || నీవే ఏదైనా చెయ్యలంటూ…నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ” 2 “తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2”నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2”అద్బుతం చేయుమయా నా జీవితంలో…నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”||| నిన్నే నే || నిందలు అవమానాలు సహించుకుంటూ…నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2”నీ వాగ్ధానములను చేతపట్టి “2”నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 “అద్బుతం చేయుమయా నా జీవితంలో…నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”|| నిన్నే నే ||