నీకంటె నమ్మదగిన
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా Artist: ఏ ఆర్ స్టీవెన్సన్ నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యానీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యాకీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె|| కొట్టబడిన వేళనా గాయం కట్టినావే (2)బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె|| అణచబడిన వేళనా తలను ఎత్తినావే (2)శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె|| విడువబడిన వేళనను చేరదీసినావే (2)కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||