అడవి చెట్ల నడుమ
అడవి చెట్ల నడుమ Artist: Songs of Zion అడవి చెట్ల నడుమఒక జల్దరు వృక్షం వలెపరిశుద్ధుల సమాజములోయేసు ప్రజ్వలించుచున్నాడు (2)కీర్తింతున్ నా ప్రభునిజీవ కాలమెల్ల ప్రభు యేసునికృతజ్ఞతతో స్తుతించెదను (2) షారోను రోజా ఆయనేలోయ పద్మమును ఆయనేఅతిపరిశుద్ధుడు ఆయనేపదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| పరిమళ తైలం నీ నామందాని వాసన వ్యాపించెగానింద శ్రమ సంకటంలోనను సుగంధముగా చేయున్ (2) ||కీర్తింతున్|| మనోవేదన సహించలేకసిలువ వైపు నే చూడగాలేవనెత్తి నన్నెత్తుకొనిభయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్|| నా త్రోవకు దీపం నీవేనా బ్రతుకుకు జీవం నీవేనా సేవకు బలము నీవేనా ఆత్మకాదరణ నీవే (2) ||కీర్తింతున్|| ఘనమైన నా ప్రభువానీ రక్త ప్రభావముననా హృదయము కడిగితివినీకే నా స్తుతి ఘనత (2) ||కీర్తింతున్|| నీవు నా దాసుడవనియుఏర్పరచుకొంటిననినేనే నీ దేవుడననిభయపడకు-మని అంటివి (2) ||కీర్తింతున్||