AltarVision Header
AltarVision

అయ్యా నా కోసం

అయ్యా నా కోసం Artist: భరత్ అయ్యా నా కోసం కల్వరిలోకన్నీరును కార్చితివా (2)నశించిపోవు ఈ పాపి కొరకైసిలువను మోసితివాఅయ్యా వందనమయ్యాయేసు వందనమయ్యా (2) ||అయ్యా|| పడిపోయి ఉన్న వేళలోనా చేయి పట్టి లేపుటకుగొల్గొతా కొండపై పడిపోయినయేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా|| అనాథ నేను కాదనిసిలువపై నాకు చెప్పుటకుఒంటరిగా ఉన్న మరియనుయేసు యోహానును అప్పగించితివి (2) ||అయ్యా వందనమయ్యా||