అమ్మ కన్న మిన్న
అమ్మ కన్న మిన్న Artist: No Details అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)నీ ప్రేమ కొదువ లేనిదిఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) ఓ తల్లి తన బిడ్డను మరచునావారైనా మరచినా నేను మరువనుఅని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2) ||నీ ప్రేమ||