అనురాగాలు కురిపించే
అనురాగాలు కురిపించే Artist: జాన్ వెస్లీ అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచిఅరుదైన రాగాలనే స్వరపరచిఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయనీ దివ్య సన్నిది చాలునయ నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్నుసర్వ సత్యములలో నే నడచుటకుమరపురాని మనుజాశాలను విడిచిమనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్నువెనుదిరిగి చూడక పోరాడుటకుఆశ్చర్యకరమైన నీ కృప పొందికడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్నుస్వర్ణ కాంతిమయమైన నగరము కొరకుఅమూల్యమైన విశ్వాసము పొందిఅనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే