AltarVision Header
AltarVision

అదిగదిగో ఒక యుద్ధం

అదిగదిగో ఒక యుద్ధం Artist: No Details అదిగదిగో ఒక యుద్ధంఅరెరెరె ఆగేనే ఆ సైన్యంఆర్బాటించెను ఆ జైంటుఆయెను సౌలు సైన్యం ఫెయింటు అడుగడుగో ఒక చిన్నోడుఅరె దైవిక రోషం ఉన్నోడుచేతిలో వడిసెలు పట్టాడుఆ జైంటు పకపక నవ్వాడుహహహహహహ విసిరితె వడిసెల రాయికొట్టింది దేవుడేనోయి (2)గొల్యాతాయెను జీరోదావీదే ఇక హీరో (2) అదిగదిగో ఒక యుద్ధంఅరెరెరె ఆగేనే ఆ సైన్యం