అడుగడుగున రక్త బింధువులే
అడుగడుగున రక్త బింధువులే Artist: No details అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం ||అడుగడుగున||సిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమేనలిగిపోయెను నా యేసయ్యా (2)చివరి రక్త బిందువు లేకుండానా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి లేచినమృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)మహిమ స్వరూపా మా యేసయ్యామహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||