AltarVision Header
AltarVision

అడగక ముందే

అడగక ముందే Artist: గుంటూరు రాజా అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనాప్రతి చోట నీ మాట నా పాటగామరి మరి నే చాటుకోనామనసంతా పులకించని సాక్షిగానా జీవిత గమనానికి గమ్యము నీవేచితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| మమతల మహా రాజా(నా) యేసు రాజా (4) అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) అవసరాలు తీర్చిన ఆత్మీయుడాబంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| అడిగిన వేళ అక్కున చేరిఅనురాగం పంచిన అమ్మవు నీవేనలిగిన వేళ నా దరి చేరినమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)అనురాగం పంచిన అమ్మవు నీవేనమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||