అమ్మా అని పిలిచావు ప్రభువా
Artist: No Details
|| అమ్మా ||
1) నాదు పాపములో పట్టబడితిని రాళ్లతో నేను తరుమబడితిని (2)
నిలిచాను నీ ముందు దోషినై (2)
దోరికింది నీ పాద సన్నిధి (2)
|| అమ్మా ||
2) తల్లీమరచినా మరువనంటివె నా వారే వేలివేసిన విడువనంటివె (2)
ప్రేమా అద్భుత ప్రేమా (2)
నేనెలాగు మరతునూ దేవా (2)
|| అమ్మా ||