అద్వితీయ సత్య దేవుడు Artist: విద్యార్థి గీతావళి అద్వితీయ సత్య దేవుడుక్రీస్తేసే నిత్య జీవమువెలుగైన జీవమువెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||పాపమునకు జీతంమరణం నిత్య మరణంయేసులో కృపదానంజీవం నిత్య జీవం (2)హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||