AltarVision Header
AltarVision

అద్భుతం చేయుమయా

Artist: Paul Moses

నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు లేరయ్యా”2″
అద్భుతం చేయుమయా నా జీవితంలో…
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
|| నిన్నే నే ||

నీవే ఏదైనా చెయ్యలంటూ…నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ” 2 “
తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2”
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2”
అద్బుతం చేయుమయా నా జీవితంలో…
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”|
|| నిన్నే నే ||

నిందలు అవమానాలు సహించుకుంటూ…నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2”
నీ వాగ్ధానములను చేతపట్టి “2”
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 “
అద్బుతం చేయుమయా నా జీవితంలో…
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
|| నిన్నే నే ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *